వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యవేడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు.
15 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు.
Comments
Loading comments...

