Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యనారాయణ స్వామి ఆలయానికి రూ.లక్ష విరాళం

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 3:41 PM నల్గొండGeneral
సత్యనారాయణ స్వామి ఆలయానికి రూ.లక్ష విరాళం - Udayam
దేవరకొండ ఆంజనేయ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ నాయకుడు నేనావత్‌ కిషన్‌ నాయక్‌ శనివారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన కిషన్‌ నాయక్‌కు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయాలకు ఎల్లప్పుడూ తనవంతు సహకారం అందిస్తానని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...