వార్తలకు తిరిగి వెళ్లండి

బుండెస్లిగా ఫుట్‌బాల్ లీగ్‌లో బొరూసియా మోన్‌చెన్‌గ్లాడ్‌బాచ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిన జట్టు.. శుక్రవారం స్టుట్‌గార్ట్‌పై 3-2తో గెలిచింది. ఐదో నిమిషంలో స్టుట్‌గార్ట్ తొలి గోల్ చేసినా.. జో స్కాలీ, షుటో మచినో, వేల్ మోహ్యా గోల్స్‌తో గ్లాడ్‌బాచ్ పుంజుకుంది.
83వ నిమిషంలో ఎర్మెడిన్ డెమిరోవిచ్ మరో గోల్ చేసినా స్టుట్‌గార్ట్ ఓటమి తప్పలేదు.
Comments
Loading comments...

