Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లిలో తొలి నామినేషన్

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:03 PM పల్నాడు General
సత్తెనపల్లిలో తొలి నామినేషన్ - Udayam
సత్తెనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి చెందిన 18వ వార్డు మహిళా అభ్యర్థి గంటా పద్మావతి తొలి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గెలుపొందితే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని పద్మావతి తెలిపారు.

Comments

G
Loading comments...