వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ కృష్ణచైతన్య ఆధ్వర్యంలో 110 మంది సిబ్బందితో పట్టణంలో భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు.
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అభ్యర్థులు, మద్దతుదారులు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

