Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లిలో పోలీసుల అర్ధరాత్రి దౌర్జన్యం

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 8:46 AM గుంటూరుGeneral
సత్తెనపల్లిలో పోలీసుల అర్ధరాత్రి దౌర్జన్యం - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరణ కోసం కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు జిల్లా నకరికల్లు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హనుమాయమ్మ భర్త లక్ష్మారెడ్డిని పోలీసులు అర్ధరాత్రి బలవంతంగా ఎత్తుకెళ్లారు.

Comments

G
Loading comments...