వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పుతో పలువురు నేతల రాజకీయ కథ అడ్డం తిరిగింది. జిల్లా పరిషత్ ఛైర్మన్, మున్సిపల్ పీఠాలు మహిళలకు కేటాయించడంతో పదవులు ఆశించిన నేతలంతా డీలాపడ్డారు.
ఈ నేపథ్యంలో చౌదరి బాబ్జీ, కలమట వెంకటరమణ, వజ్జ బాబూరావు వంటి నేతలు తమ సతీమణులను బరిలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తమ భార్యలకే టికెట్లు కేటాయించాలని కోరుతూ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు.
Comments
Loading comments...

