వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కోడ్ను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠ ఆదేశించారు. ఈ మేరకు 28 జిల్లాలకు ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించారు.
ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా పోల్ మేనేజ్మెంట్ యాప్ను రూపొందించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

