Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 6:41 AM అమరావతిGeneral
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి - Udayam
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలు పాటించాలని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్తులు, బహిరంగ ప్రదేశాలు, విద్యుత్ స్తంభాలపై ఎలాంటి ఫ్లెక్సీలు, వాల్‌రాతలు ఉండటానికి వీలే లేదని తేల్చిచెప్పింది.

Comments

G
Loading comments...