Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక రుచులే లక్ష్యం.. ఫుడ్‌ టూరిజం

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 6:38 PM అమరావతిGeneral
స్థానిక రుచులే లక్ష్యం.. ఫుడ్‌ టూరిజం - Udayam
పర్యాటకంలో స్థానిక వంటకాల రుచులను ఆస్వాదించే ఫుడ్‌ టూరిజానికి ఆదరణ పెరుగుతోంది. కొత్త ప్రాంతాలకు వెళ్లేవారు అక్కడి సంప్రదాయ వంటకాలు, అవి లభించే ప్రదేశాల గురించి ముందే తెలుసుకుని ప్రత్యేక రుచులను ఆస్వాదిస్తున్నారు. ఈ ధోరణితో హోమ్‌స్టేలు, ఫుడ్‌ ఫెస్టివల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. విజయవాడ ఈట్‌ స్ట్రీట్‌, ఇందౌర్‌లోని ఛప్పన్‌ దుకాణ్‌ ఇందుకు ఉదాహరణలు.

Comments

G
Loading comments...