వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గురువారం పార్టీ నాయకులతో సమావేశమై సమీక్షించారు.
పెదకూరపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎన్నికల కార్యాచరణ, వ్యూహాలు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ సమన్వయంతో ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.
Comments
Loading comments...

