Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి గుర్తు కావాలంటే రూ.లక్ష రుసుం

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 8:58 AM కడపGeneral
స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి గుర్తు కావాలంటే రూ.లక్ష రుసుం - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి గుర్తు పొందాలంటే నమోదిత రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి రూ.లక్ష రుసుం చెల్లించాలి. డీడీ రూపంలో ఈ మొత్తం చెల్లిస్తే చిహ్నాల జాబితా నుంచి కోరిన గుర్తును కేటాయిస్తారు. ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో అదే గుర్తును ఉపయోగించుకోవచ్చు. పార్టీ పోటీ చేయని చోట ఆ గుర్తును ఇతరులకు కేటాయించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది.

Comments

G
Loading comments...