వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీకి అనుకూలంగా కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులను బెదిరిస్తున్నారని 'సాక్షి' కథనం వెల్లడించింది. పోటీ నుంచి తప్పుకోవాలంటూ రైల్వేకోడూరు సీఐ శ్రీనివాసులు హెచ్చరించినట్లు పేర్కొంది.
పల్నాడు, గుంటూరు, చిత్తూరు, కర్నూలు తదితర జిల్లాల్లో పోలీసుల వేధింపులు పెరిగాయని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

