వార్తలకు తిరిగి వెళ్లండి

పెబ్బేరు మండలం షేర్‌పల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ శేఖర్ సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని పరిశీలించడంతో పాటు రెండో తరగతి విద్యార్థుల తెలుగు నైపుణ్యాలను స్పాట్ అసెస్మెంట్ ద్వారా తనిఖీ చేశారు.
విద్యార్థులు చక్కటి నైపుణ్యాలు కలిగి ఉన్నారని, దసరా సెలవుల్లోనూ కిచెన్, గార్డెన్ శుభ్రంగా ఉంచారని తెలిపారు.
Comments
Loading comments...

