Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షేకుపల్లిలో ఆకట్టుకున్న బొడ్డెమ్మ వేడుకలు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 9:38 AM జోగులాంబ గద్వాల్ General
షేకుపల్లిలో ఆకట్టుకున్న బొడ్డెమ్మ వేడుకలు - Udayam
ఇటిక్యాల మండలం షేకుపల్లిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన బొడ్డెమ్మ వేడుకలు ఆకట్టుకున్నాయి. గ్రామానికి చెందిన చిన్నారులు, మహిళలు, వృద్ధులు పాటలు పాడుతూ లయబద్ధంగా నృత్యాలు చేశారు. గ్రామీణ పాటలకు నృత్యాలు చేయడం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆడిపాడారు.

Comments

G
Loading comments...