Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్‌లో సాయన్న జయంతి వేడుకలు

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 2:07 PM రంగారెడ్డి General
షాద్‌నగర్‌లో సాయన్న జయంతి వేడుకలు - Udayam
షాద్‌నగర్‌లో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్ రెడ్డి సాయన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదల ఆకలి తీర్చిన మానవతావాది సాయన్న అని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...