Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాబాద్‌లో ఈసీ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 12:19 PM రంగారెడ్డి General
షాబాద్‌లో ఈసీ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా - Udayam
షాబాద్‌ మండలంలోని ఈసీ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్‌ ఇసుకను రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారని, తవ్వకాలతో వాగులో పెద్ద గోతులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. అక్రమ తవ్వకాలతో బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారులు నిఘా పెంచి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...