వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు, భవాని మాలధారులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అక్షరాభ్యాస కార్యక్రమాలు జరిగాయి.
Comments
Loading comments...

