Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరస్వతీ దేవి అవతారంలో దుర్గామాత దర్శనం

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:43 AM మెదక్General
సరస్వతీ దేవి అవతారంలో దుర్గామాత దర్శనం - Udayam
హవేలి ఘనపూర్‌లోని దుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు శుక్రవారం అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు తెల్లవారుజామున పంచామృత అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Comments

G
Loading comments...