Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరస్వతీ దేవి అలంకరణలో ముత్యాలమ్మ

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 11:03 AM మేడ్చల్ మల్కాజిగిరి General
సరస్వతీ దేవి అలంకరణలో ముత్యాలమ్మ - Udayam
జమ్మిగడ్డ శ్రీ శివ సాయినగర్‌లోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విద్య, జ్ఞానం, విజయం ప్రసాదించాలని ప్రార్థించారు. ఆలయ పరిసరాల్లో భక్తిభావం నెలకొంది.

Comments

G
Loading comments...