వార్తలకు తిరిగి వెళ్లండి

చండూరు శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజరాజేశ్వరీ దేవి సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
నేడు ఆలయంలో కుంకుమార్చన, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

