Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరస్వతీ అలంకరణలో అమ్మవారి దర్శనం

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:36 PM నాగర్ కర్నూల్General
సరస్వతీ అలంకరణలో అమ్మవారి దర్శనం - Udayam
అచ్చంపేటలోని శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల ఆరో రోజు అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ పాలకమండలి సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...