వార్తలకు తిరిగి వెళ్లండి

గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామం గొల్లవాడలో దుర్గామాత ఆరో రోజు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు భాగవతుల మోహన్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
సాయంత్రం శివసత్తుల ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

