Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరస్వతీ అలంకారంలో భద్రకాళి అమ్మవారు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 11:06 AM అన్నమయ్యGeneral
సరస్వతీ అలంకారంలో భద్రకాళి అమ్మవారు - Udayam
రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు శుక్రవారం భద్రకాళి అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా సరస్వతీదేవి అమ్మవారి చరిత్రను భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...