Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన జ్ఞానాంబిక

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 2:55 PM వనపర్తిGeneral
సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన జ్ఞానాంబిక - Udayam
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజీ సమీపంలోని శ్రీకోటిలింగేశ్వర దత్త దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం శ్రీజ్ఞానాంబికా దేవి శ్రీజ్ఞాన సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేదమంత్రాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి, జ్ఞాన సరస్వతిగా అలంకరించారు. అనంతరం భక్తులతో సంకల్ప పూజలు చేయించారు.

Comments

G
Loading comments...