వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింతలోని శ్రీకృష్ణ నగర్ కాళికాదేవి ఆలయంలో దుర్గాభవాని సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో కొలువుదీరిన అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Comments
Loading comments...

