వార్తలకు తిరిగి వెళ్లండి

షాబాద్ మండలం సర్దార్నగర్లోని పోచమ్మ గుడి సమీపంలో కాంక్రీట్ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. లారీ రోడ్డుపై పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

