వార్తలకు తిరిగి వెళ్లండి

జిన్నారం మండలం గడ్డపోతారంలోని సరాక ల్యాబొరేటరీస్‌లో క్లోరోఫామ్ గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనపై సుదర్శన్‌రావు భార్య సరోజిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనిట్-2లో పైప్‌లైన్ వాల్వు నుంచి గ్యాస్ లీకై ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని, మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

