వార్తలకు తిరిగి వెళ్లండి

సోమశిలలో ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎండలతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు వర్షాలతో ఉపశమనం లభించింది.
వర్షాలతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో రైతులు పొలాలను దున్నుతూ పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే రోజువారీ పనులకు వెళ్లే కూలీలు వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...

