Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమోరిగూడెంలో పారిశుద్ధ్య సమస్య

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:19 AM నల్గొండGeneral
సోమోరిగూడెంలో పారిశుద్ధ్య సమస్య - Udayam
నిడమనూరు మండలం సోమోరిగూడెంలో పారిశుద్ధ్యం లోపించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో చెత్త పేరుకుపోతున్నా తొలగించేందుకు చెత్త బండి రావడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ స్పందించి పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు. చెత్త బండిని క్రమం తప్పకుండా పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...