Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లిలో ఇసుక ధరలు పైపైకి

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 11:17 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
సోమందేపల్లిలో ఇసుక ధరలు పైపైకి - Udayam
సోమందేపల్లి మండలంలో ఇసుక ధరలు పెరగడంతో నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడుతోంది. కొత్తపల్లి క్రాస్‌ వద్ద ఇసుక ట్రాక్టర్ల కోసం ప్రజలు ఉదయం 5 గంటల నుంచే వేచి ఉంటున్నారు. అయితే ట్రాక్టర్‌ ఇసుక ధర రూ.4 వేలు చెబుతుండటంతో పలువురు వెనుదిరుగుతున్నారు. ధరలు అందుబాటులో లేక నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఇసుక ధరలను నియంత్రించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...