వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లిలోని పెద్దమ్మ గుడి సర్కిల్ వద్ద బస్ షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు బస్సుల కోసం రోడ్డుపక్కనే వేచి ఉండాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు.
మరుగుదొడ్ల సౌకర్యం లేక మహిళలు మరింత ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాతైనా అధికారులు స్పందించి బస్ షెల్టర్, మరుగుదొడ్డి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

