వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ మండలం సంజీవన్‌రావుపేట నుంచి కడ్పల్ వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారిలోని మలుపులు ప్రమాదకరంగా మారాయని స్థానికులు చెబుతున్నారు. మలుపుల వద్ద ప్రమాద సూచికలు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించి సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

