వార్తలకు తిరిగి వెళ్లండి

సంజామల మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నెల 21న ప్రక్రియ ప్రారంభమైనా, తొలి రెండు రోజులు అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు.
చివరి రోజు కావడంతో కూటమి, వైసీపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనుండటంతో ఎన్నికల అధికారుల వద్ద సందడి నెలకొంది.
Comments
Loading comments...

