వార్తలకు తిరిగి వెళ్లండి

సంజామల సర్పంచ్ స్థానం అన్‌రిజర్వుడ్ మహిళకు కేటాయించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గ్రామంలో ముస్లిం జనాభా అధికంగా ఉండటంతో కూటమి, వైసీపీ నుంచి ముస్లిం మహిళలకు అవకాశం ఇవ్వాలని ఆ వర్గం డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు పెండేకంటి కిరణ్‌కుమార్, గుండం సూర్యప్రకాశ్‌రెడ్డి తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

