Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సంగారెడ్డి పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌.. ఇద్దరు మృతి

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 10:11 AM సంగారెడ్డిGeneral
సంగారెడ్డి పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌.. ఇద్దరు మృతి - Udayam
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరాక పరిశ్రమలో గ్యాస్‌ లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సుదర్శన్‌, బాలాజీ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో పారిశ్రామిక వాడలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. గ్యాస్‌ లీకేజీకి కారణాలు, పరిశ్రమలో భద్రతా ప్రమాణాల అమలుపై విచారణ చేస్తున్నారు.

Comments

G
Loading comments...