వార్తలకు తిరిగి వెళ్లండి

సల్మాన్ ఖాన్ నటిస్తున్న యుద్ధ నేపథ్య చిత్రం ‘మాతృభూమి’ నుంచి ‘జై హింద్’ పాట విడుదలైంది.హిమేశ్ రేషమియా సంగీతం అందించగా,సమీర్ సాహిత్యం రాశారు.స్టెబిన్ బెన్ ఆలపించిన ఈ దేశభక్తి గీతంలో సైనికుల త్యాగాలు, వారి కుటుంబాల కష్టాలను చూపించారు.
అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా చిత్రాంగద సింగ్ నటిస్తున్నారు.సరిహద్దుల్లో సైనికుల వీరత్వం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు
Comments
Loading comments...

