Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIRపై కాంగ్రెస్‌ ఆరోపణలను ఖండించిన డీకే అరుణ

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:01 AM మహబూబ్‌నగర్General
SIRపై కాంగ్రెస్‌ ఆరోపణలను ఖండించిన డీకే అరుణ - Udayam
ప్రధాని మోదీ నాయకత్వాన్ని జీర్ణించుకోలేకే కాంగ్రెస్‌ నేతలు SIRపై ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. జడ్చర్ల బీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో BJYM నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం ఆమె మాట్లాడారు. విదేశీయులు, డబుల్‌, మరణించిన వారి ఓట్లను తొలగిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అర్హులైన భారత పౌరుల ఓట్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...