Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIRకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన

Follow Udayam on Google
Harika Oct 23, 2026 3:57 PM జాతీయంGeneral
SIRకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన - Udayam
SIRను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళనకారులు ఎన్నికల సంఘం కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరారు. జాతీయ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఢిల్లీ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పీపుల్’ పిలుపునిచ్చిన ఈ నిరసనకు KYS, SFI మద్దతు తెలిపాయి. దీంతో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Comments

G
Loading comments...