వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. SIR ప్రక్రియను నిలిపివేయాలని, సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
శాంతియుత ఆందోళనకారులపై నిర్బంధ చర్యలు ఆపాలని, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

