Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో పండుగ సాయన్న జయంతి

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 3:47 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో పండుగ సాయన్న జయంతి - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి నిర్వహించారు. కలెక్టర్ గరీమ అగ్రవాల్ జ్యోతి ప్రజ్వలన చేసి, సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయన్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ అధికారి సౌజన్య, సహకార శాఖ అధికారి రామకృష్ణ, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...