Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ

Follow Udayam on Google
Harika Oct 24, 2026 10:34 AM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ - Udayam
సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం, నూతన పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న మహిళలు స్వామివారితో పాటు లక్ష్మీ, పద్మావతి అమ్మవార్లకు సమర్పణలు చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంఘం నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...