Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా టికెట్ల కోసం మహిళల మధ్య ఘర్షణ

Follow Udayam on Google
Harika Oct 22, 2026 6:04 PM జాతీయంGeneral
కర్ణాటకలోని హవేరి జిల్లా మగావి థియేటర్ వద్ద ‘ప్రేమద ఊరలి’ సినిమా టికెట్ల కోసం క్యూ లైన్‌లో నిల్చున్న మహిళల మధ్య వివాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరిగి, ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఓ మహిళ మంగళసూత్రం తెగి కిందపడింది. తీవ్రంగా గొడవపడిన మహిళలు సినిమా చూడకుండానే తమ ఊళ్లకు వెళ్లిపోయారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...