వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆదర్శ కుటుంబం’ సినిమా కోసం ఈ నెల 30న మల్లారెడ్డి వర్సిటీ విద్యార్థులకు సెలవు ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. సినిమాల కోసం విద్యార్థులకు సెలవులు ఇవ్వడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
కాలేజీల్లో మూవీ ఈవెంట్లతో విద్యార్థుల సమయం వృథా అవుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ‘టాక్సిక్’ ఈవెంట్‌లో జరిగిన ప్రమాదాన్ని గుర్తుచేస్తూ, సీఎం రేవంత్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

