Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా కోసం ఉద్యోగం త్యాగం

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 10:38 AM జాతీయంవినోదం
సినిమా కోసం ఉద్యోగం త్యాగం - Udayam
‘జైలర్‌ 2’లో పళక్కడై మూర్తిగా ప్రేక్షకులను నవ్వించిన నమో నారాయణ తన నటనా ప్రయాణం కోసం అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకున్నారు. బహ్రెయిన్‌, మలేషియా, దుబాయ్‌, అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా, బిజినెస్‌ కన్సల్టెంట్‌గా పనిచేసిన ఆయనకు మొదటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. 2009లో వచ్చిన ‘నాడోడిగల్‌’ చిత్రంతో ఆయన సినీ ప్రయాణం అనూహ్యంగా నటుడిగా మలుపు తిరిగింది.

Comments

G
Loading comments...