వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు కాగా, ప్రస్తుతం మూడు టీఎంసీల నీరు మాత్రమే ఉందని అక్కడి సిబ్బంది తెలిపారు. నీటిమట్టం తగ్గడంతో చెట్లు, గుంతలు బయటపడుతున్నాయి.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగు, సాగునీటి అవసరాలకు నీటిని అందించడం కష్టంగా మారుతోందని సిబ్బంది పేర్కొన్నారు.
Comments
Loading comments...

