వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి ఆర్జీ-3, ఏపీఏలో సోమవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇంచార్జీ జీఎంలు రామ్మోహన్, సత్యనారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సెంటినరీకాలనీ జీఎం కార్యాలయంలో ఉద్యోగులతో సత్యనిష్ఠ ప్రతిజ్ఞ చేయించి, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అవినీతి రహిత సింగరేణిగా తీర్చిదిద్దాలని సూచించారు.
Comments
Loading comments...

