వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణిలో బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం వివిధ ఏరియాల్లో బీసీ సెల్ లైజన్ ఆఫీసర్లను యాజమాన్యం నియమించింది. ఈ మేరకు రిక్రూట్‌మెంట్ సెల్ జీఎం ఏజే మురళీధర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
కార్పొరేట్ ఏరియాకు సబ్బాని లక్ష్మణ్, మందమర్రికి పిట్టల రాజు, శ్రీరాంపూర్‌కు బి. కృష్ణ ప్రసాద్, భూపాలపల్లికి పాక రాహుల్, ఇల్లెందుకు పులి పూర్ణచందర్‌ను నియమించారు.
Comments
Loading comments...

