వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి అధికారులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా కోల్ఇండియా తరహాలో వేతనాల పెంపునకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌కు చెందిన సుమారు 1,800 మందికి లబ్ధి చేకూరనుంది.
సెప్టెంబర్ 25 నుంచి ఈ ఆర్థిక ప్రయోజనాలు వర్తించనున్నాయి. అధికారుల విజ్ఞప్తి మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

