Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేటలో వైసీపీ శ్రేణుల సందడి

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 5:51 PM పార్వతీపురం మన్యంGeneral
సీతంపేటలో వైసీపీ శ్రేణుల సందడి - Udayam
సీతంపేట మండల కేంద్రంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి సమక్షంలో పార్టీ శ్రేణుల రాకతో ఎన్నికల సందడి నెలకొంది. రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Comments

G
Loading comments...